-->

ఫీజులలో బాదుడే బాదుడు కార్పొరేట్ పాఠశాలలపై నిఘా ఎక్కడ...?

ఫీజులలో బాదుడే బాదుడు కార్పొరేట్ పాఠశాలలపై నిఘా ఎక్కడ...?


*ప్రభుత్వం కొత్తగా రావచ్చు కాని అధికారులు పాతవారేగా.....* 

*నిబంధనలు కొత్తవి కాదుగా!?*

*రాష్ట్రంలోనే ప్రైవేటు పాఠశాలల దందా?*

*అధిక ఫీజుల వసూలు కు పాల్పడుతు తల్లిదండ్రుల జోబులకు కన్నం వేసే పనిలో నిమగ్నమైన కార్పొరేట్ పాఠశాలలపై నిఘా కరువు?*

*పుస్తకాలు మా వద్ద కొనాలి...* 

*యూనిఫామ్ మా వద్ద కొనాలి అంటూ తల్లిదండ్రులపై  పెను భారాన్ని మోపుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు*

*బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్న తల్లిదండ్రులు.* 

*నూతన ప్రభుత్వం ప్రైవేటు విధ్యా సంస్థలపై కోరడా జూలిపించాలంటు అరణ్యరోదనకు ఫలితం ఉండే నా!?*

*విధ్యా శాఖ మౌనం వెనుక దాగి ఉన్న ఆగాందం దేనికి సంకేతాలో సంబందిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులకే తెలియాలి...........!*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793