-->

బెట్టింగ్ యాప్స్ లో రూ.70 వేలు పోగొట్టుకుని యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్ యాప్స్ లో రూ.70 వేలు పోగొట్టుకుని యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్ యాప్స్ లో రూ.70 వేలు పోగొట్టుకుని యువకుడు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 70 వేలు బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టుకుని, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రవీణ్ (21) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793