-->

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన బాలుడు తల్లి వద్దకు చేర్చిన పోలిస్

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన బాలుడు తల్లి వద్దకు చేర్చిన పోలిస్

ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన బాలుడు తల్లి వద్దకు చేర్చిన పోలిస్ 

 పాల్వంచ పల్లపు పృద్వి S/o కుమార్ వయసు,,14,  9వ తేదీన మేదర బస్తి హై స్కూల్ కులం: వడ్డెర, R/o మేదర బస్తి కొత్తగూడెంకు చెందిన అబ్బాయికి వాళ్ళ మామయ్య బోసు శివ, స్కూలుకి వెళ్లలేదని మందలించడంతో

 ఆ కోపంలో ఇంట్లో ఎవరికీ (తండ్రి కుమార్, తల్లి పార్వతి కి) చెప్పకుండా నిన్న సాయంత్రం అనగా 27.07.24 సుమారు 4 గంటల సమయంలో ఇంట్లో నుంచి పారిపోయి పెద్దమ్మ గుడి పాల్వంచ ఏరియాలో రాత్రంతా ఉండడం జరిగింది.

 ఈరోజు ఉదయం పాల్వంచ రూరల్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్  (పిసి మోహన్ బాబు) పెద్దమ్మ గుడి ఏరియాలో తారసపడడంతో అతని వివరాలు అడగడంతో ఇంట్లోంచి పారిపోయి వచ్చిన విషయం మాకు చెప్పడం జరిగింది.

 వాళ్ళ ఇంట్లో ఎవరికి ఫోన్ నెంబర్లు లేకపోవడంతో మేము చాలా విధాలుగా ప్రయత్నించి వాళ్ళ ఇంటి అడ్రెస్ తెలుసుకొని అబ్బాయి అమ్మతో మాట్లాడి అమ్మ పార్వతికి తప్పిపోయిన బాలుడిని అప్పజెప్పారు..


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793