భార్యను చూడటానికి బస్సునే ఎత్తుకెళ్ళిన ఘనుడు*..!!
*భార్యను చూడటానికి బస్సునే ఎత్తుకెళ్ళిన ఘనుడు*..!!
ఆత్మకూరు డిపో నుండి తెల్లవారు జామున తెచ్చానని ఒప్పుకున్న దరగయ్య, ముచ్చుమర్రిలో బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు.
*భార్యను చూద్దామని బస్సు తెచ్చానని పోలీసులకు చెప్పిన ఘనుడు*
నందికొట్కూరు : భార్యను చూడటానికి ఏకంగా ఏపి ఎస్ ఆర్టీసి బస్సునే తెచ్చాడు ఓ ఘనుడు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంది.
నా భార్యను చూసేందుకు ఏమి లేకపోవడంతో బస్టాండ్ లో బస్సు ఉందని, తాలాలూ బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం. ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

Post a Comment