పాల్వంచలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
పాల్వంచలో డిగ్రీ విద్యార్థి దారుణ హత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పై ఇంటర్ విద్యార్థుల మూకుమ్మడి దాడి.. ఈ దాడిలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి విష్ణు పరిస్థితి విషమించడంతో గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా స్నేహితులు చెప్పుకుంటున్నారు. ఈ ఘటనపై పాల్వంచ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment