సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్ పై తరలించిన నిందితులు
సోదరుడిని హత్య చేసి మృతదేహాన్ని బైక్ పై తరలించిన నిందితులు
మానవత్వం మంట కలిసిన వేళ! సోదరుడి డెడ్ బాడీ బైక్ పైన తీసుకొని వెళ్లిన సంఘటన!
ఇంత ఘోరమా? భూతగాదాలు.. సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్ పై తరలించిన నిందితులు
జోగులాంబ గద్వాల - రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు ఉన్నారు.
వీరిమధ్య ఏడాది నుంచి ఆస్తితగాదాలున్నాయి. అయితే నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు.
చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పై మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై ముసుగు కప్పి.. ఏపీలోని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో మృతదేహాన్ని పడేసేందుకు బైక్ పై తీసుకెళ్లారు.
బైక్ప పై మధ్యలో ముసుగు కప్పి మృత దేహాన్ని తీసుకెళ్లడంతో.. అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారు.
దీంతో భయపడ్డ వారు శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు. చివరకి ఏమి మిగిలింది జైలు పాలు అయ్యారు..

Post a Comment