-->

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.

 

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..

*నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన*

నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళా ఫిర్యాదు..

మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా.. డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ..

అప్రమత్తమైన సిటీ పోలీస్. బస్ కోసం గాలింపు.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. 

హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793