-->

డైనమిక్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం IRS పుట్టినరోజు వేడుకలు

డైనమిక్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం IRS పుట్టినరోజు వేడుకలు
డైనమిక్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం IRS పుట్టినరోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్ అఫీస్ వద్ద డైనమిక్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం IRS పుట్టినరోజు వేడుకలు

సింగరేణి ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం పుట్టినరోజు వేడుకలు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి హెడ్ ఆఫీసు కార్యాలయం వద్ద సింగరేణి కాలరీస్ ఆశాజ్యోతి, కార్మిక సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, సింగరేణి తల్లిని ప్రగతి పథంలో నడిపిస్తూ, కొత్త ప్రాజెక్టులను క్లియరెన్స్ తీసుకువస్తు, స్వయంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కలు, సింగరేణి వ్యాప్తంగా నాటుతూ, ట్రీ మ్యాన్ అవార్డు పొంది, 

సింగరేణి కాలరీస్ సంక్షేమానికి, అభ్యున్నతికి అణుదినం 18 గంటలు ఆహ్నిశాలు కృషిచేస్తున్న, మన ప్రియతమ డైనమిక్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం ఐ ఆర్ ఎస్ జన్మదిన శుభాకాంక్షలు తెలువుతు, సింగరేణి కాలరీస్ యస్.సి, యస్ టి ఉద్యోగస్తుల వెల్ఫర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో,  కారుకొండ రామవరం గ్రామంలో శ్రీ గంధం మొక్కలు నాటి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, 

సింగరేణి హెడ్ ఆఫీస్ కార్యాలయం వద్దకు భారీగా తరలి వచ్చిన అన్ని రాజకీయ నాయకులు, యూనియన్ నాయకుల సమక్షంలో  కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన అంతోటి నాగేశ్వరరావు. 

ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రావు, కోనేరు సత్యనారాయణ (చిన్ని), మధుసూదన్ రావు (చిన్ని), బాల శౌరీ, లైజెండ్ ఆఫీసర్ మాల కొండయ్య, కలవాల చంద్రశేఖర్, అందే ఆనందరావు, జిమ్మిడి మల్లెషే, మరే రమేష్, బందెల విజేందర్, మైల రాజేశ్వరరావు, గొనె శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకట రెడ్డి, శామంతుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793