గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గిరిజన సంఘం జిల్లా హనుమకొండ కార్యదర్శి వీరన్న నాయక్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు ఆదివాసి దినోత్సవం జరుపుకున్నారు. వీరన్న నాయక్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1994లో తీర్మానం చేసి 90 దేశాలు గిరిజన తెగల హక్కులను కాపాడుతామని సంతకాలు చేశాయి.
భారత్ లో 720 తెగలు 15 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని వీరికి విద్యా వైద్య ఉపాధి ఉద్యోగాలు భూమి మీద హక్కు తెగల సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని ఈ సదస్సులో డిమాండ్ చేయడం జరిగింది లోక్ వినోద్ నాయక్ ఎన్ఐటి విద్యార్థి నాయకుడు ఎల్ హెచ్ పి ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య శ్రావణ్ నాయక్ లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా రాజు నాయక్
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ జవహర్ లాల్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు అజ్మీర వెంకట్ బుక్య సిద్దు నాయక్ సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు రమేష్ నాయక్ కేయు హెచ్డి కాలర్స్ వెంకట్ నాయక్ ధరావత్ రమేష్ నాయక్ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఏరియా నాయక్ పల్లకొండ శ్రీకాంత్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు లాలూ నాయక్ భూక్య మోహన్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Post a Comment