-->

అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం: మంత్రి సీతక్క

అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం: మంత్రి  సీతక్క

  అంగన్‌వాడీల్లో ప్లే స్కూల్స్ ప్రారంభం: మంత్రి  సీతక్క

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయనున్నారు. 

ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. 

సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక అంగన్‌ వాడీల్లో ప్లే స్కూల్స్‌ను అధికారికంగా ప్రారంభిస్తా మన్నారు. 

సీఎస్ఆర్ ఫండ్స్‌ను కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో ఉపయోగించేందుకు సానుకూలంగా ఉన్నాయన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793