-->

వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని హల్ చల్

వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని హల్ చల్

 వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని హల్ చల్

ఇనుగుర్తి మండలానికి కేంద్రానికి చెందిన పప్పుల కుమార్ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని హల్ చల్

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పప్పుల కుమార్ అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని హల్ చల్.

 గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దళిత బంధు ఇస్తానని హామీ ఇచ్చాడని తనకు రాలేదని తనకు దళిత బంధు అనౌన్స్ చేయాలని అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు జిందాబాద్ అంటూ దూకుతానని బెదిరింపులు. 

సంఘటన స్థలంలోకి పోలీసులు, బంధువులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినకుండా దూకే ప్రయత్నం చేస్తున్నాడు.

Blogger ఆధారితం.