-->

కేరళలోని శబరిమలకు పోటెత్తిన భక్తులు

కేరళలోని శబరిమలకు పోటెత్తిన భక్తులు


కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. 

గతేడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి ఇప్పటివరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని తెలిపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793