-->

మందమర్రి: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

మందమర్రి: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య


 మందమర్రి: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ కు చెందిన కోయల్కర్ భరత్ (28) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం పలుమార్లు సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. 

ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793