నిర్మల్ జిల్లాలో టైల్స్ లోడ్ లారీ బోల్తా! (వీడియో)
నిర్మల్ జిల్లా: గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్ తో వెళుతున్న లారీ శనివారం ఉదయం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది,
ఈ ఘటన బైంసా మండలంలోని మాటేగాం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, దీంతో పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు.

Post a Comment