-->

2.26 లక్షల ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీ

2.26 లక్షల ఓట్లతో ప్రియాంక గాంధీ మెజార్టీ


వయనాడ్ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు *ప్రియాంక గాంధీ 2.26 లక్షల ఓట్ల మెజార్టీతో* ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

🔸కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సత్యన్ ముకేరి *77,973 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.* 

🔸మూడో స్థానంలో *బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ (43,352 ఓట్లు) ఉన్నారు.*

🔸 కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.

🔸 గత ఎన్నికల్లో వయనాడ్లో *రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది.*

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793