-->

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేవి ప్రసన్న

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేవి ప్రసన్న


 ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేవి ప్రసన్న

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ కోటర్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్స్ పంచి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. 

ఈ సందర్భంగా దేవి ప్రసన్న మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రిది.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ జి శ్రీలక్ష్మి, బోడ దివ్య మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, అనసూర్య,రేవతి, అహల్య, గుర్రం సుశీల, నాగవల్లి,ఆదిలక్ష్మి సావిత్రి దార్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు**

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793