-->

విద్యార్థిని తొడ ను కోరిన ఉపాద్యాయుడు, పరామర్శించిన తిరువీధుల శారద

విద్యార్థిని తొడ ను కోరిన ఉపాద్యాయుడు, పరామర్శించిన తిరువీధుల శారద

 విద్యార్థిని తొడ ను కోరిన ఉపాద్యాయుడు, పరామర్శించిన తిరువీధుల శారద

ఆంధ్రప్రదేశ్ ఆలిండియా బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు తిరువీధుల శారద ఇటీవల దివిసీమ కోడూరు మండలంలోని నరసింహపురం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న బాలిక తొడను ఆ స్కూల్లో పనిచేస్తున్న స్కూలు మాస్టారు కొరకటం వార్తను తెలుసుకొని నరసింహపురం గ్రామంలోని బాలికను, బాలిక తల్లిదండ్రులను  పరామర్శించారు. 

ఈ సందర్భంగా నర్సింహపురంలోని స్కూలును కూడా ఆమె సందర్శించడం జరిగింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793