తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం జిల్లా అధ్యక్షుడుగా సయ్యద్ బాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్. జిల్లా అధ్యక్షుడుగా సయ్యద్ బాద్ షా, వైస్ ప్రెసిడెంట్: ఎస్.కె.బిలాల్, మహ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. ఖాలీద్ పాషా, జాయింట్ కార్యదర్శి సయ్యద్ పీర్ మొహ్మద్, ఎస్.కె. మాధార్, ప్రచార కార్యదర్శి ఎస్.కె. అబ్దుల్ కరీం, కోశాధికారి ఎస్.కె.వళిపాషా, కార్యవర్గ సభ్యులు ఎస్.డి. కరీం, మొహ్మద్ రియాజ్, ఎస్.కె. సోందు వలి, ఎస్.కె. హనీఫ్, ఎస్.కె. అబ్దుల్, ఎస్.కె. వలీ, ఎస్.కె. యాకుబ్, ఎస్.కె. సమీర్, గౌరవ సలహా దారులుగా హఫీజ్ అబ్దుల్ జలీల్ లను నియమిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాద్ షా మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సంఘం సూచనలు, సలహాలు, పాటిస్తూ తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ను బలోపేతం చేయుటకు నా సాయశక్తులుతో కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.డి. రఫీ, సయ్యద్ పీర్ మొహ్మద్, ఎం.డి.జాన్ పాషా, ఎం.డి.రియాజ్, ఎస్.కె. మాధార్, ఎస్.కె. హనీఫ్,ఎస్.కె. యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment