జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్ శ్రద్దాంజలి
జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్ శ్రద్దాంజలి
*తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్ హఠాత్ మరణం బాధాకరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ చివరి వరకు గులాబీ జెండా చేత పట్టుకొని ముందుకు నడిచిన ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఆయన మరణాన్ని చింతిస్తూ.
ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన ta9news CEO మజీద్, SBI మంద హనుమంతు, BRS నాయకులు హుస్సేన్, రామన్, గౌడ్, డప్పు కుమార్ తదితరులు శ్రమదంజలి ఘటించారు.

Post a Comment