మోడ్రన్ ఇఖ్రా స్కూల్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే -2024
నేషనల్ అచీవ్మెంట్ సర్వే -2024
కొత్త గూడెం మున్సిపాలిటీ 12వ వార్డు లోని. సుభాష్ చంద్రబోస్ నగర్ రామవరం లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే -2024 పరీక్ష నిర్వహించబడింది.
విద్యార్థుల్లో సామార్థ్యాన్ని అంచనా వేయడానికి, ఉపాద్యాయులు బోధనా పద్ధతులు, సామార్థ్యాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ NASA నేషనల్ అచీవ్మెంట్ సర్వే లో బాగంగా రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ఎన్నుకుని 3వ, 6వ, 9వ, తరగతి వారికి లెక్కలు, ఇంగ్లీష్, సైన్స్ లో పరీక్షలు నిర్వహిస్తారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కూడా సర్వే చేసి రాష్ట్రంలోని విద్యా ఎలా సాగుతుందో అంచనా వేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో పరీక్ష నిర్వహించారు.
ఇందులో ఫీల్డ్ ఆఫీసర్ బి. స్పందన, రమ్యా, శశికళ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, సల్మా, సరస్వతి కృష్ణ కుమారి. తదితరులు పాల్గొన్నారు.,

Post a Comment