-->

వెలమ వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ (వీడియో)

వెలమ వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ

వెలమ వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ

🔸తప్పుగా భావిస్తే నా మాటలను ఉపసంహరించుకుంటున్నా

🔸నియంతృత్వ ధోరణి అవలంబించే వారిని నేను విమర్శించాను.

🔸వెలమలని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.

🔸నేను మాట్లాడిన మాటలను వెనుక ముందు కత్తిరించి పెట్టారు.

🔸నేను ఒక శాసనసభ్యుడిని అందరినీ గౌరవిస్తా.

  -- షాద్ నగర్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్

వెలమలను దూషించారన్న వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నాని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.



Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793