-->

గుర్తు తెలియని వాహనం డీ, బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి

గుర్తు తెలియని వాహనం డీ, బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి


హైదరాబాద్లో జరిగే మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి.

గజ్వేల్లో హిట్ అండ్ రన్.. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీ కొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం.. బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్ డెడ్

మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్, పరంధాములు

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793