-->

కోతగూడెం కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కోతగూడెం కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

👉 కొత్తగూడెం టౌన్ (36 వార్డులు), పాల్వంచ టౌన్ (24 వార్డులు), సుజాతనగర్ (7 పంచాయతీల)లను కలుపుతూ *మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం*.

👉 ఏడాదిపాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

👉 కార్పొరేషన్ ఏర్పాటుతో పాతికేళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటికి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్.

👉 శరవేగంగా అభువృద్ధి సాదించనున్న కొత్తగూడెం నియోజజవర్గం.

👉 తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ IAS, దాన కిషోర్, గౌతమ్, శ్రీదేవి లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793