షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటసమితి ధర్నా చౌక్ వద్ద రెండవ రోజు నిరాహారదీక్ష
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాటసమితి వవస్థాపక అధక్షులు బొమ్మెర శ్రీనువాస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రెండవ రోజు నిరాహారదీక్ష ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్రమువజన నాయకులు ఎనగంటి కృపాకర్, షెడ్యుల్డ్ కులల హక్కాల పోరాట సమితి జాతీయ నాయకులు G. రజనీ అంబెద్కర్, గొల్లపల్లి దాయనందరావు.
జెఏసీ దళితుల సేవా సంఘం రాష్ట్ర నాయకులు నడ్డి రవికుమార్, బొడ ముత్తయ్య, ASCHPS రాష్ట్ర నాయకులు, బోడ ముత్తయ్య, సోంపల్లి, తిరుపతి, కుమ్మరి సమ్మయ్య, కత్తి బాలకృష్ణ, ఇనుముల . వెంకటేశ్వరు, SCHPS సినియర్ నాయకులు ఉండటి దేవరాజు, ASCHPS సీనియర్ నాయము- ఎనగంటి శ్రీను, ఇనుముల వెంకటేశ్వర్లు, మంగళిగిరి పుల్లారావు, బొమ్మెర రామయ్య, బొమ్మర లాలుప్రసాద్, ఈశ్వరమ్మ, నర్సమ్మ, వెంకటమ్మ, యమున తదితరలు పాల్గో నిరసన వ్యక్తం చేసారు.


Post a Comment