రామగుండం 3 ఏరియా RG-2 ఆఫీసులో హెచ్‌ఎంఎస్–జాగృతి కూటమి సమావేశం
రామగుండం 3 ఏరియాలో జరిగిన హెచ్‌ఎంఎస్–జాగృతి కూటమి సమావేశంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో నియమితులైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతానికి చెందిన శాంతి స్వరూప్ గారు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
మొత్తం ఆరుగురు సభ్యులు — హెచ్‌ఎంఎస్ నుండి సారయ్య (శ్రీ రాంపూర్), రాజాబాబు (బెల్లంపల్లి), శాంతి స్వరూప్ (రామగుండం), జాగృతి నుండి కొమ్ము మదనయ్య, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, రాజశేఖర్ — నియమితులయ్యారు.
సమావేశంలో RG-3 ఏరియా బ్రాంచ్ కమిటీ నాయకులు శ్రీనివాస్ పెయ్యల, గోషిక శ్రీకాంత్ తదితరులు పాల్గొని, శాంతి స్వరూప్ గారికి ఘన సన్మానం అందజేశారు.
Post a Comment