-->

మొదటి విడత పంచాయతీ ముగిసిన ఎన్నికల ప్రచారం

మొదటి విడత పంచాయతీ ముగిసిన ఎన్నికల ప్రచారం


తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారికంగా ముగిసింది. ఎల్లుండి (మొదటి విడత) పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది.

🔹 తొలి విడత వివరాలు

  • మొదటి విడతలో మండలాలు: 189
  • గ్రామ పంచాయతీలు: 4,235
  • పోలింగ్ కేంద్రాలు: 37,562

🗳️ ఓటర్ల సంఖ్య

మొత్తం ఓటర్లు: 56,19,430

  • పురుషులు: 27,41,070
  • మహిళలు: 28,78,159
  • ఇతరులు: 201

📊 పోలింగ్ అనంతరం

  • అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్
  • వెంటనే ఫలితాల వెల్లడింపు

🍶 డ్రై డే అమల్లో

ఎన్నికల నియమావళి ప్రకారం ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి – ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు పూర్తిగా బంద్.

🟩 ఏకగ్రీవ పంచాయతీలు

ప్రచారం ముగిసే సమయానికి తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793