గజ్జె రాజ్‌కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దుర్గం అనిల్
తెలంగాణ రాష్ట్ర నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు, సీఎం గారి ప్రజా వ్యవహారాల శాఖ ఇన్‌చార్జ్ వేం నరేందర్ రెడ్డి గారిని ఆయన జన్మదిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతకాని సంఘ నాయకులు దుర్గం అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment