రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ,డా"లు
*రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ,డా"లు*
హైదరాబాద్ : తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు.
అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తా మని హెచ్చరించారు. ఉప కార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు వైద్యులకు రక్షణ, ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత రెండ్రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాలు నిరసనలు తెలుపుతున్నారు....

Post a Comment