-->

తెలంగాణ ప్రజలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన:మంత్రి సీతక్క

తెలంగాణ ప్రజలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన:మంత్రి సీతక్క


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఈరోజు ఫాదర్స్ డే శభాకాంక్షలు చెప్పారు. 

మనల్ని లాలిస్తూ పాలిస్తూ ఆలనా పాలన చుసే అనురాగ శీలి..నాన్న అంటూ ట్వీట్ చేశారు. అడుగడుగునా మన తప్పటడుగులను సర్దితే గురుశీలి నాన్న అని గుర్తు గుర్తు చేశారు..

మన సంతోషాలు బాధలను పంచుకునే స్నేహిశీలి నాన్న...మన ఉన్నతిని కాంక్షించే నిస్వార్ధశీలి నాన్న. అంటూ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793