-->

కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.


గద్వాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరను న్నారు. 

కార్యకర్తలతో చర్చించి ఎమ్మెల్యే నిర్ణయం ప్రకటిం చనున్నారు. ఈమేరకు కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముందే కృష్ణమోహన్‌రెడ్డిని రేవంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి నట్లు తెలిసింది. 

నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఇది వరకే ఎమ్మెల్యేకు వినతులు చేసినట్లు తెలిసింది...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793