-->

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు

  
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలం లో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సారపాక పంచాయతీ గాంధీ నగర్ కాలనీలో అదే కాలనీకి చెందిన ఓ కామాంధుడు మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తల్లితండ్రులు బూర్గంపాడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793