-->

స్వచ్ఛతనం - పచ్చదనంలో కొత్తగూడెం పట్టణ 25వ వార్డు కౌన్సిలర్ సాహెరా బేగం

స్వచ్ఛతనం - పచ్చదనంలో కొత్తగూడెం పట్టణ 25వ వార్డు కౌన్సిలర్ సాహెరా బేగం

స్వచ్ఛతనం - పచ్చదనంలో కొత్తగూడెం పట్టణ 25వ వార్డు కౌన్సిలర్ సాహెరా బేగం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 25వ వార్డులో స్వచ్ఛతనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 25వ వార్డు నందు కౌన్సిలర్ *సాహెర బేగం* ఆధ్వర్యంలో శ్రమదానం, వర్షపు  నీరు ఆగిన ప్రదేశాలలో నీటిని తొలగించడం ,స్వచ్ఛతనం - పచ్చదనం కార్యక్రమానికి సంబంధించి వార్డులో ప్రతి ఇంటికి 2 మొక్కల పంపిణి చేసినారు.

ఈరోజు కూడా ఒక ప్రైవేట్ ట్రాక్టర్ ఏర్పాటు చేసుకొని ఇద్దరు ప్రైవేట్ వర్కర్లచే వార్డులోని మొత్తం చెత్తకుప్పలు ఎత్తించడం జరిగింది. మెప్మా ఆఫీస్ పిచ్చి మొక్కలు, తీగ మొక్కలు తొలగించడం జరిగింది. మరియు ఇతర  పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. 

ఈ యొక్క కార్యక్రమంలో వార్డు అధికారి శ్రవణ్, అంగన్వాడీ టీచర్లు పద్మ, శైలజ, రాజకుమారి, సీనియర్ సిటిజన్ బండారి రాములు, అబ్దుల్ రెహమాన్, రోహిణి నాధ్, RP రాజకుమారి, ఆశ వర్కర్ శుశీల, రమ, విజయ లక్ష్మి, ex. కౌన్సిలర్ మొహ్మద్. యూసుఫ్, వార్డు ప్రజలు  తదితరులు పాల్గొన్నారు..                                                         

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793