-->

ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు

ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు

ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు

నల్గొండ : ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు....

కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా....

పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు, ఓ కారు, నాలుగు మొబైల్స్ స్వాధీనం...

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793