-->

ఖాజీపేట ఎస్బీఐ ఏటీయంలో చోరీకి విఫలయత్నం

ఖాజీపేట ఎస్బీఐ ఏటీయంలో చోరీకి విఫలయత్నం


ఖాజీపేట ఎస్బీఐ ఏటీయంలో చోరీకి విఫలయత్నం

▪️తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన. ఏటీయం గదిలోని సీసీ కెమెరాలకు స్టిక్కర్ అంటించి చోరీకి యత్నం..

▪️ఏటీయం మిషన్ ముందు భాగం తొలగించడంతో మోగిన అలారం. అలారం మోగడంతో పరారైన దుండగుడు..

▪️బ్యాంకు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఏటీయం గదిని పరిశీలించిన పోలీసులు. ఏపీ39డీక్యూ7371 బైక్ పై వచ్చి చోరీకి యత్నించిన దుండగుడు. బైక్ నెంబరు ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793