-->

జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు కు గజమాలతో ఘనంగా సన్మానించిన ఎం.వి. చౌదరి బృందం

జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు కు గజమాలతో ఘనంగా సన్మానించిన ఎం.వి. చౌదరి బృందం

జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు కు గజమాలతో ఘనంగా సన్మానించిన ఎం.వి. చౌదరి బృందం

 జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ZPTCల పాలకవర్గ పదవి వీడ్కోలు ఆత్మీయ సన్మానోత్సవం.

ముఖ్యఅతిథిగా హాజరైన ఇల్లందు MLA కోరం కనకయ్య.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, జడ్పిటిసి సభ్యుల పాలకవర్గ పదవీ వీడ్కోలు సభ జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఘనంగా జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు ని కాంగ్రెస్ నాయకులు ఎం.వి. చౌదరి వీరి బృందం గజ మాలతో ఘనంగా పదవి వీడ్కోలు ఆత్మీయ సన్మానం చేశారు. 

అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు జడ్పిటిసి సభ్యులకు, అధికారులకు, జిల్లా పరిషత్ ఉద్యోగులకు పదవికి వన్నె తెచ్చే విధంగా సహకరించినందుకు వారిని కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉద్యోగులు, జడ్పిటిసిలు ఎంపీపీలు కాంగ్రెస్ నాయకులు పునేం శ్రీనివాస్, కార్యకర్తలు వివిధ శాఖల వివిధ హోదాల్లో ఉన్న అధికారులు తదితరులు హాజరైనారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793