ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకులు మృతి
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకులు మృతి
ఖమ్మం - సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొన్న బైక్.
ప్రమాదంలో బేతి సురేశ్ (22), ముద్దిన వేణు (19), కరీముల్లా (11) అక్కడిక్కడే మరణించారు. అతివేగమే ప్రమాదానికి కారణం.
ప్రమాద తీవ్రతకు సురేశ్, వేణు తలలు పగిలి మెదళ్లు బయటకు వచ్చాయి.
Post a Comment