-->

సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు

 

సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు

సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు.

గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో చిన్నచిన్న మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమేగాక…వారికి శిక్షణ చేయూతనిస్తున్న వీ హబ్‌ (WE HUB)కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.

తెలంగాణకు పెట్టుబడుల సాధించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం సమక్షంలో వీ హబ్‌లో పెట్టుబడులకు ఓ భారీ ఒప్పందం జరిగింది.

ఫలిస్తున్న తెలంగాణ సీఎం అమెరికా పర్యటన

తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలువురితో భేటీ అవుతున్నారు.వివిధ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. 

అలాగే ప్రవాసీయులతోనూ ఆయన సమావేశమయ్యారు. అమెరికా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి మాతృభూమి రుణం తీర్చుకోవాల్సిందిగా కోరారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793