ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన TRVKS నాయకులు
ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన TRVKS నాయకులు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం TRVKS H -58.
*ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని TRVKS కేంద్ర కార్యాలయం విద్యుత్ కార్మిక భవన్ లో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
*ఆచార్య జయశంకర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మన అందరం కలిసిమెలిసి పని చేయాలని కోరినారు.
*ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోడూరు ప్రకాష్, చారుగుండ్ల రమేష్, కరoటు రావు, ఎస్పీడీసీఎల్ నాయకులు తొట్ల విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment