-->

12000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జైనూర్ మండల అధికారులు

12000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జైనూర్ మండల అధికారులు


12000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జైనూర్ మండల అధికారులు

సిసి రహదారులు వేసినందుకు గాను రూ.9,10,000/- చెక్కును జారీ చేయడం కోసం రూ.12000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన "కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండల తహశీల్దార్ & పోచంలొద్ది (గ్రామపంచాయతీ) ప్రత్యేక అధికారి - "డి.తిరుపతి" & జండాగూడెం & పోచంలొద్ది (అవుట్ సోర్సింగ్) (ఇంచార్జి) గ్రామపంచాయతీ కార్యదర్శి - "ఎం.శేఖర్"

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”


*Kumurambheem-Asifabad District*

D.Thirupathi, The Tahsildar of Jainoor Mandal & Special Officer for Pochamloddhi (Grampanchayat) and M.Shekar, Panchayat Secretary of (Out Sourcing), Jhandagudem  & I/C of Pochamloddhi of Jainoor Mandal, Kumurambheem-Asifabad Dist were trapped by ACB Officials for demanding & accepting the #bribe amount of Rs.12,000/- "to issue Cheque of Rs.9,10,000/- for executed work pertaining to laying of CC roads ".

“Dial 1064 for Reporting Corruption”

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793