-->

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ*

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ*


 *కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ* 

కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. తాజాగా పాలకుర్తి కాంగ్రెస్‌ పార్టీకి సొంత ఇలాకాలోనే ఎమ్మెల్యే యశశ్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది.

కొడకండ్ల మండలం గిర్నితండాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని నిలదీశారు స్థానికులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎవంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని ను నిలదీశారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విను నిలదీసిన స్థానికులు… సీరియస్‌ అయ్యారు. లబ్ధిదారులు ప్రతీ ఇంటికి 50వేలు ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని. కానీ మాట తప్పారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. దీంతో లబ్ధిదారుల వివరాలు తీసుకొని హామీని నెరవేరుస్తానని చెప్పిన ఎమ్మెల్యే…అక్కడి నుంచి వచ్చేశారు.

Blogger ఆధారితం.