హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
హ్యాపీ టూ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో రోడ్లమీద బస్టాండ్లో రైల్వే స్టేషన్ల దగ్గర పడుకునే నిరుపేదలు చలి తీవ్రతను తట్టుకోలేక వణుకుతూ ఇబ్బందులు పడుతున్న యాచకులకు వృద్ధులకు హ్యాపీ టు హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి దుప్పట్లు డొనేట్ చేసిన సుఫియాన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తిలక్, కీర్తన్, మనీష్, ధీరజ్, లేంటిల్ పాల్గొన్నారు.

Post a Comment