-->

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం : ఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం : ఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్

 స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం : ఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు మోహీద్ పటేల్

నారాయణఖేడ్ ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంఐఎం పార్టీ నారాయణఖేడ్ అధ్యక్షులు, న్యాయవాది మోహీద్ పటేల్ మాట్లాడుతూ, రాబోయే మున్సిపాలిటీతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతోందని తెలిపారు. 

ఎంఐఎం పార్టీ అధినేత పార్లమెంటు సభ్యులు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు నారాయణఖేడ్‌లో ఎంఐఎం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వివరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793