మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ మీడియా సమావేశం
మాదిగ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ మీడియా సమావేశం
తాడేపల్లి: మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్, పురంధేశ్వరికి ధన్యవాదాలు.*
*గత ప్రభుత్వంలో జగన్ దళితులకు మేనమామ అంటూ చెప్పుకుని, దళితులకు అణగదొక్కారు.*
*దళితులపై దాడి చేసే 420 బ్యాచ్ కి జగన్ మేనమామ,దళితులకు కాదు*
*రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము*
*కార్పొరేషన్ నిదులతో దళితులకు కావాల్సినవి మౌళిక సదుపాయాలు కల్పిస్తాం*
*జగన్ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చే పథకాలు నిలిపివేశారు*
*మూడు రాజధానులు అంటూ అమరావతిని అభివృద్ది చేయలేదు*
*అమరావతి అభివృద్ది చెందితే దళుతులకు ఉద్యోగాలు వస్తాయి*
*దళితులను చంపిన వైసీపీ నాయకులు నందిగం సురేష్, అనంతబాబుకు జగన్ అండగా నిలిచారు*
*దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే వేధించి చంపారు*
*లిడ్ క్యాప్, మరియు ఇతర ఎస్సి కార్పొరేషన్లకు జగన్ హయంలో నిధులు ఇవ్వలేదు*
*గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ వలన దళితులకు ఒరిగింది ఏమీలేదు*
*దళితులకు న్యాయం చేసింది ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు మాత్రమే*
*దళితులకు కావాల్సినవి అన్ని ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుంది*
*జగన్ అమలు చేసింది నవరత్నాలు కాదు, నవ మోసాలు,
వైసీపీలో దాడులు, బూతులు తిట్టిన వారికే పదవులు.*
*చదువుకున్న నన్ను గుర్తించి చంద్రబాబు నాకు పదవి ఇచ్చారు.*

Post a Comment