-->

భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఘన నివాళి!

 

భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఘన నివాళి!

భారత దేశానికి ఆర్థిక సంస్కరణలతో నూతన మార్గం చూపిన గొప్ప ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం మైనారిటీ సంఘం సభ్యులు ఘణ నివాళులు అర్పించారు.

ఘనమైన సేవలు: ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన డా. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి కీలకంగా నిలిచాయి.

నివాళి సభ:

కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గౌస్, టౌన్ సెక్రటరీ కమ్మర్, టౌన్ ఉపాధ్యక్షులు అక్బర్, జిల్లా ప్రెసిడెంట్ కరీం, ఎండి అలీముద్దీన్, జిల్లా జనరల్ సెక్రటరీ ఫయాజ్, చుంచుపల్లి మండల నాయకులు ఎండి ఫక్రోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

"ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరవదు," అని భావోద్వేగంగా పేర్కొన్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793