-->

చండ్రుగొండ మండల సంచార ముస్లిం తేగల సంఘం నూతన కమిటీ ఎన్నిక

చండ్రుగొండ మండల సంచార ముస్లిం తేగల సంఘం నూతన కమిటీ ఎన్నిక


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో తెలంగాణ సంచార ముస్లిం తేగల సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాద్ షా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన మండల కమిటీ నియమించారు. 

మండల అధ్యక్షుడు: ఎస్.డి. చాంద్ పాషా (తిప్పనపల్లి గ్రామం), ఉపాధ్యక్షుడు: ఎస్.డి. హనీఫ్ (తిప్పనపల్లి), ప్రధాన కార్యదర్శి: షేక్ జానీ, కోశాధికారి: ఎస్.డి. వలి, వర్కింగ్ ప్రెసిడెంట్: ఎస్.కే. అబ్దుల్లా లను నియమించిన జిల్లా అధ్యక్షుడు బాద్ షా.

కార్యనిర్వాహక సభ్యులుగా ఎంపికైనవారు: ఎస్.డి. కమాల్, ఎస్.కే. జాంగిర్, ఎస్.కే. చాంద్ పాషా, పటాన్ నాగుల్ మీరా, ఎస్.కే. జలీల్, ఎస్.డి. హ్రతిక్, ఎస్.డి. కరీముల్లా, ఎస్.కే. సాజిత్, ఎస్.డి. మహబూబ్ సుభాని, ఎస్.సీ.డీ. తనీషా, షేక్ బాజీ ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించనున్నామని నూతన కమిటీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793