-->

SC కులాల ముఖ్య నాయకుల సమావేశం

SC కులాల ముఖ్య నాయకుల సమావేశం


షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక సమావేశం ఈ రోజు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన షెడ్యూల్ కులాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెరా శ్రీనివాస్ ప్రసంగించారు.

గౌరవ సలహాదారులు రిటైర్డ్ జీఎం అందె ఆనందరావు, రాష్ట్ర యువజన నాయకులు ఎనగంటి కృపాకర్, సలిగంటి కొమురయ్య, ఇనుముల వెంకటేశ్వర్లు, కండే రాములు, కండే చిరంజీవి, వెల్పుల బాస్కర్, సీనియర్ నాయకులు దంసలపూడి బాస్కర్, దుర్గాప్రసాద్, చదలవాడ సూరి, ఎనగంటి అర్జున్ రావు, మంతెన మోహన్, మెంతన, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల హక్కులను కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరిగింది. నాయకులు సమాజంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమావేశం ముగింపులో అన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులు సంఘీభావం తెలియజేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793