-->

హజ్రత్ సయ్యద్ ఖాజా మొయినోద్దీన్ చిష్తి ఉర్స్ (వీడియో)

హజ్రత్ సయ్యద్ ఖాజా మొయినోద్దీన్ చిష్తి ఉర్స్


9వ జప్నే ఉర్సు ముబారక్ (813), హజ్రత్ సయ్యద్ ఖాజా మొయినోద్దీన్ చిష్తి సంజరి (రహ), స్థలం: ఖాన్ఖాహే గరీబ్ నవాజ్ దర్గా, వెంకటేశ్వర కాలనీ, కొత్తగూడెం.

సందల్ ముబారక్:

తేది: 07-01-2025, మంగళవారం, సమయం: సాయంత్రం 4:30 గంటలకు, సందల్ బయలుదేరే చోటు: జనాబ్ ముహమ్మద్ అక్రమ్ సాహబ్ చిష్తి, జనాబ్ షైక్ నయీమ్ సాహబ్ చిష్తి ఆధ్వర్యంలో రామ టాకీస్ ఇంటి నుండి గమ్యం: ఖాన్ఖాహే గరీబ్ నవాజ్ చేరును.



కార్యక్రమాలు: చాదర్ గుల్, ఫాతిహా-ఒ-సలామ్, అనంతరం : సాయంత్రం 7:30 గంటలకు భక్తులందరికీ భోజన సదుపాయం కలదు.

వివరాలకు సంప్రదించండి: 📞 9000310983, 9059313681.

ఉర్సు ముబారక్: 

తేది: 08-01-2025, బుధవారం, సమయం: సాయంత్రం 4:30 గంటలకు, చాదర్ బయలుదేరే స్థలం: జనాబ్ షేఖ్ అజీమ్ పాషా సాహబ్ చిష్తి ఆధ్వర్యంలో రామాంజనేయ కాలనీ ఇంటి నుండి గమ్యం: ఖాన్ఖాహే గరీబ్ నవాజ్.

కార్యక్రమాలు:

చాదర్ గుల్, ఫాతిహా-ఒ-సలామ్, అనంతరం గమనిక: సాయంత్రం 7:30 గంటలకు భక్తులందరికీ భోజన సదుపాయం కలదు.

వివరాలకు సంప్రదించండి: 📞 9705076783

ఖవ్వాలి ప్రోగ్రాం: తేది: 08-01-2025, సమయం: రాత్రి 7:30 గంటలకు, ప్రదర్శన: జనాబ్ జహాంగీర్ & పార్టీ (JK Shaheen & Group Hyderabad) ప్రసిద్ధ హైద్రాబాద్ ఖవ్వాల్.

భక్తులందరికీ ఆహ్వానం:

ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాము.

ఆహ్వానించువారు:

ఖాదీమ్: సయ్యద్ ఫకీర్ అహ్మద్ చిష్తి, 

📞 9908163106, 8331973106


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793