తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్ : సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔹 మొత్తం ఖాళీలు
- 1,743 ఉద్యోగాలు
- డ్రైవర్ పోస్టులు : 1,000
- శ్రామిక్ పోస్టులు : 743
🔹 దరఖాస్తు వివరాలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్ 8
- చివరి తేదీ : అక్టోబర్ 28
- వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
- ఇంతకు ముందు ఈ పోస్టులను RTC సంస్థ నేరుగా భర్తీ చేసేది. ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కు బాధ్యత అప్పగించారు.
🔹 వయోపరిమితి
- డ్రైవర్ పోస్టులకు : 22 నుంచి 35 సంవత్సరాలు
- శ్రామిక్ పోస్టులకు : 18 నుంచి 30 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : 3 సంవత్సరాల సడలింపు
🔹 జీతభత్యాలు
- డ్రైవర్ : నెలకు ₹29,960 నుంచి ప్రారంభం
- శ్రామిక్ : నెలకు ₹16,550 – ₹45,030
🔹 జిల్లాల వారీగా డ్రైవర్ పోస్టులు
- ఆదిలాబాద్ – 21, మంచిర్యాల – 24, నిర్మల్ – 21, ఆసిఫాబాద్ – 15
- కరీంనగర్ – 12, పెద్దపల్లి – 10, జగిత్యాల – 11, సిరిసిల్ల – 7
- భూపాలపల్లి – 5, ములుగు – 3, మెదక్ – 10, సిద్దిపేట – 13
- నిజామాబాద్ – 49, కామారెడ్డి – 30, ఖమ్మం – 44, కొత్తగూడెం – 34
- మహబూబ్‌నగర్ – 20, నాగర్‌కర్నూల్ – 20, గద్వాల – 13, వనపర్తి – 13, నారాయణపేట – 13
- నల్గొండ – 31, సూర్యాపేట – 22, యాదాద్రి – 15
- వరంగల్ – 29, హన్మకొండ – 41, మహబూబాబాద్ – 31, జనగాం – 21
- రంగారెడ్డి – 88, మేడ్చల్ – 93, వికారాబాద్ – 34
- హైదరాబాద్ – 148 (అత్యధికం)
- సంగారెడ్డి – 59
🔹 జిల్లాల వారీగా శ్రామిక్ పోస్టులు
- ఆదిలాబాద్ – 4, మంచిర్యాల – 4, నిర్మల్ – 4, ఆసిఫాబాద్ – 3
- కరీంనగర్ – 7, పెద్దపల్లి – 6, జగిత్యాల – 7, సిరిసిల్ల – 4
- భూపాలపల్లి – 3, ములుగు – 2, మెదక్ – 1, సిద్దిపేట – 1
- నిజామాబాద్ – 14, కామారెడ్డి – 9, ఖమ్మం – 18, కొత్తగూడెం – 14
- మహబూబ్‌నగర్ – 4, నాగర్‌కర్నూల్ – 4, గద్వాల – 3, వనపర్తి – 2, నారాయణపేట – 2
- నల్గొండ – 20, సూర్యాపేట – 14, యాదాద్రి – 10
- వరంగల్ – 15, హన్మకొండ – 21, మహబూబాబాద్ – 15, జనగాం – 10
- రంగారెడ్డి – 77, మేడ్చల్ – 81, వికారాబాద్ – 29
- హైదరాబాద్ – 129 (అత్యధికం)
- సంగారెడ్డి – 52

Post a Comment