-->

ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.

ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.

 ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.

ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల మీర్జాపురం గ్రామంలో హై స్కూల్ వద్ద ఎదురు ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ.

 ఈ ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మోకాళ్లు లారీలు ఇరుక్కుపోయిన సంఘటనం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే రోప్ సేఫ్టీ మొబైల్ 07 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో యాక్సిడెంట్లు అయిన లారీ లోని డ్రైవర్లను బయటకు తీసి, హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

సదరు రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే స్పందించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్షతగాత్రులను  వెనువెంటనే చికిత్స కొరకు హాస్పిటల్ కు  తరలించిన విషయంపై ప్రజలు పోలీసు వారిని అభినందించినారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793