ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థులు తమ లెక్చరర్లు సమస్య పై కడియం శ్రీహరి MLA కు వినతి పత్రం.
ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థులు తమ లెక్చరర్లు సమస్య పై కడియం శ్రీహరి MLA కు వినతి పత్రం
ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థులు తమ లెక్చరర్లు సమస్య పై కడియం శ్రీహరి MLA ను కలవడం జరిగింది. గత 2 నెలలు నుంచి తెలంగాణ రాష్ట్ర DIET లో గెస్ట్ ఫాకల్టీ లేనందున వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలు, పూర్తి కాని సిలబస్ తో ఎలా సిద్ధం కావాలని, కనీసం హాజరు తీసుకోడానికి కూడా ఎవరు లేరు అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఫ్యాకల్టీని నియమించకుండా ఫైనల్ టీచింగ్ టైమ్ టెబుల్ విడుదల చేసింది. 23 ఆగస్టు నుండి 10 సెప్టెంబర్ వరకు, ప్రస్తుత వరంగల్ డైట్ ప్రిన్సపల్ కె. నారాయణ రెడ్డి సెలవులలో ఉన్నారు. కడియం శ్రీహరి ప్రిన్సిపల్ సెక్రటరీ అఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ బుర వెంకటెషం, తో మాట్లాడడం జరిగింది, అనుకులంగా స్పందించడం జరిగింది ఫాకల్టీ ని వెంటనే నియమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ధ్వితీయ సంవత్సరం విద్యార్థి A. విక్రమ్, రాజీవ్, రవి, అజయ్, ప్రశాంత్, సౌందర్య మొదటి సంవత్సరం విద్యార్థి సందీప్, ప్రవిన్, వంశి, శ్రీజ, రాధిక తదితరులు వినతి పత్రం అందించారు.

Post a Comment